2, మార్చి 2011, బుధవారం

హోమియో మందులు

ఆపద్బాంధవి హోమియో - హోమియో మందులు


కొన్ని అత్యవసర కేసుల్లో హోమియో మందులు చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ, హోమియో మందులు చాలా నిదానంగా పనిచేస్తాయనే అపోహలు కొందరిలో ఉన్నాయి. ఆ అపోహలు ఏర్పడటానికి గల కారణాల్లోకి వెళితే,హోమియో చికిత్స కోసం వచ్చే వారిలో 90 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఉంటారు. కొన్నేళ్లుగా ఒక సమస్యతో బాధపడుతూ రకరకాల వైద్య చికిత్సలూ తీసుకుని ఎక్కడా తగ్గకపోతేనే చిట్టచివరగా హోమియో కోసం వస్తుంటారు. అన్నేళ్లుగా ఉన్న ఏ సమస్య అయినా ఒకటి రెండు రోజుల్లో ఎలా తగ్గుతుంది ? అది దీర్ఘకాలిక సమస్య కావడం చేతే చికిత్సా కాలం పెరిగింది అనే విషయంలోకి ఎవరూ వెళ్లరు. హోమియో చికిత్సా విధానంలోనే ఏదో లోపం ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు.

వాస్తవానికి మిగతా వైద్య విధానాల్లో ఇచ్చే మందుల కన్నా హోమియో మందులే చాలా వేగంగా పనిచేస్తాయి. కారణం అది పని చేసే విధానమే. ఇతర వైద్య వి«ధానాల్లో ఇచ్చే మాత్రలు ముందు జీర్ణకోశంలోకి వెళ్లి ఆ తరువాతే రక్తంలోకి వెళతాయి. అప్పుడే రుగ్మత మీద ప్రభావం చూపుతాయి. హోమియో మందులకు ఆ అవసరం లేదు. మాత్ర వేసుకున్న వెంటనే నోటి టోని మ్యూకస్ మెంబ్రేన్ పొరనుంచి మందు లోనికి వెళుతుంది. ఆతరువాత నరాల చివర ల్లోంచి నేరుగా శరీరంలోకి ప్రవే శిస్తుంది.

అందుకే క్షణాల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల హోమియో మందులు ఆలస్యంగా పనిచేస్తాయనే అపోహనుంచి బయటపడితే అత్యవసర సమయాల్లోనూ వీటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మిగతా మందులతో పోలిస్తే హోమియో మందులకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అటుఇటుగా చిన్న సైజు మాత్రల సీసా 10 రూపాయలకు దొరుకుతుంది. మదర్ టించర్ ఉండే చిన్న సీసా 30 రూపాయలకు దొరుకుతుంది. ఈ మందులేవీ ఒక్కసారికే అయిపోవు. మిగిలిన వాటిని మరెప్పుడైనా అదే సమస్య వస్తే వాడుకోవచ్చు.



చర్మం కొట్టుకుపోతే...
చిన్న పిల్లలు ఆడుతున్నప్పుడో, పరుగెత్తుతున్నప్పుడో కిందపడిపోయి మోకాళ్లు, మోచేతులు డోక్కుపోయి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో శుభ్రమైన నీటితో దెబ్బ తగిలిన భాగాన్ని కడిగేసి 'కేలండుల్లా (మదర్ టించర్ ) ద్రావణం ఒక స్పూను గోరు వెచ్చని మంచి నీళ్లు ఒక స్పూను తీసుకుని ఈ రెండూ క లిపి ఈ ద్రావణంతో ఆ గాయాన్ని శుభ్రం చేయాలి. అలా రోజుకు మూడు సార్లు చేస్తే ఆ గాయం మానిపోతుంది.

దీనితో పాటే మెర్క్‌సాల్-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడుసార్లు వేసుకోవాలి. దీని వల్ల ఆ గాయం చీముపట్టదు తొందరగా మానిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఒక్కోసారి చర్మం చిట్లకుండానే రక్తం రాకుండానే వాపు వస్తుంది. బాగా నొప్పి ఉంటుంది. అలా వాపు రావడానికి చర్మం కింద రక్తం గడక్డకట్టడమే కారణం. ఇలాంటి వారికి ఆర్నికా-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చొప్పున మూడు సార్లు వేస్తే తగ్గిపోతుంది.



మొలలు గుచ్చుకుని...
ఒక్కోసారి నడుస్తున్నప్పుడు పాదాలకు మొల గానీ, గాజుపెంకు గానీ, మొన వాడిగా ఉండే మరేదైనా కుచ్చుకుంటుంది. ఇలా గుచ్చుకున్న చోట తీవ్రమైన నొప్పి ఉంటుంది. వీరికి లెడంపాల్-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు నాలుగు సార్లు వేసుకుంటే తగ్గిపోతుంది.

వేలికొసలు చితికి పోతే...
కారు డోరుగానీ, తలుపులూ, కిటికీలు పడిగానీ ఒక్కోసారి వేలి కొసల్లోని చర్మం ఒరుసుకుపోతుంది. పైకి గాయమేమీ పెద్దగా కనపడదు. రక్తం కూడా రాదు.కానీ భరించలేనంత బాధగా ఉంటుంది. వేళ్లనుంచి మొదలై చేయంతా లాగేస్తూ ఉంటుంది. ప్రమాదాల్లో వే ళ్ల చివర్లో ఉండే నరాల చివరలు చితికి పోతాయి. అందుకే నొప్పి అంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్థితిలో హైపరికం-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున ఓ ఆరుసార్లు వేస్తే నొప్పి తగ్గిపోతుంది.



వంటగది వెతలు
వంటచేసే సమయంలో కొన్ని సార్లు స్టౌ తాకి గానీ, పెనం తాకి గానీ వేళ్లు గానీ,అరచేతి పై భాగాల్లో కానీ, కాలుతుంది. వీరికి కేంథారిస్ మదర్ టించర్ ద్రావణం ఒక స్పూను గోరు వెచ్చని నీళ్లు ఒకస్పూను తీసుకుని రెండూ కలిపి గాయంమీద పూస్తే అది మానిపోతుంది. ఒకవేళ వెంటనే ఇలా చేయకపోతే రెండు మూడు రోజుల్లో ఆ భాగంలో బొబ్బలు వస్తాయి. ఆ స్థితిలో కేంథారిస్ ఆయింట్‌మెంట్‌ను రోజుకు రెండు మూడు సార్లు రాస్తే తగ్గిపోతుంది.

గొంతు బొంగురుపోతే....
గట్టిగా అరిచి మాట్లాడటం వల్ల గానీ, ఎక్కువ సేపు ఉపన్యాసం ఇవ్వడం వల్ల గానీ కొందరికి గొంతు బొంగురు పోతుంది. ఈ స్థితిలో ఆరమ్ ట్రిఫ్-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అలా నాలుగైదు రోజులు వేసుకుంటే గొంతు చక్కబడుతుంది.

ఎండలో తిరిగి..
ఎక్కువ సేపు ఎండలో తిరుగుతూ కూడా కొందరు అవసరమైన పరిమాణంలో నీరు తాగరు. దీని వల్ల ఆ మరుసటి రోజు మూత్రం ఎర్రగా వస్తూ బాగా మంటగా ఉంటుంది. వీరు కేంథారిస్-30 మందును ప్రతి నాలుగు గంటలకూ ఒక డోసు చొప్పున ఐదారు డోసులు వేసుకుంటే మంట తగ్గిపోతుంది. అయితే మందులతోనే సరిపెట్టకుండా నీళ్లు కూడా బాగా తాగాలి.


ఆహారం పడక...
హోటల్ భోజనంలోనో, విందు భోజనంలోనో మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఏదో ఒకటి పడక ఆ మరుసటి రోజు కడుపు నొప్పి వచ్చి విరేచనాలు మొదలవుతాయి. కడుపునొప్పి, విరేచనాలు క లిసి ఉంటే నక్స్‌వామికా-30 మందును ప్రతి మూడు గంటలకు ఒక డోసు చొప్పున సమస్య తీవ్రంగా ఉంటే ఇంకాస్త ముందు కూడా వేయవచ్చు. నొప్పి లేకుండా నీళ్లల్లా విరేచనాలు అవుతున్నప్పుడు అలో-30 మందును ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున వేస్తే వెంటనే విరేచనాలు ఆగిపోతాయి. ఒకవేళ అప్పటికీ విరేచనాలు ఆగ కపోతే డాక్టర్‌ను సంప్రదించవలసిందే!

కడుపునొప్పి
కొంత మంది పిల్లలకు హఠాత్తుగా కడుపు నొప్పి మొదలై విపరీతంగా ఏడుస్తుంటారు. నొప్పితో మెలికలు తిరుగుతుంటారు. ఈ సమస్య 90 శాతం మంది పిల్లల్లో నులిపురుగుల వల్లే వస్తుంది. ఈ పిల్లలకు సినా-30 మందును ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున ఓ నాలుగు డోసులు వస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది.

వడదెబ్బకు
కొందరు వడదెబ్బకు గురైనప్పుడు తీవ్రంగా జ్వరం వస్తుంది. కళ్లు బాగా ఎర్రబడతాయి. వీరికి బెల్లడోనా-200 మందును ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి చొప్పున తరుచూ ఆ రోజంతా వేస్తే వడదెబ్బ ప్రభావం తగ్గిపోతుంది.

కరెంట్ షాక్ కొడితే...

ఇంట్లో పిల్లలు ఫ్లగ్‌లో వేలు పెట్టడం లాంటివి చేసినప్పుడు కరెంట్ షాక్ తగిలితే వారికి పాస్ఫరస్-30 మందును ప్రతి పావుగంటకు లేదా అరగంటకు వేస్తే ఇబ్బంది తొలగిపోతుంది.

బహిష్టు నొప్పి
బహిష్టు సమయంలో కొంత మందికి విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. వీరికి సిమిసిఫ్యూగా-30 మందును సమస్య తీవ్రతను అనుసరించి ప్రతి అరగంట లేదా గంటకు ఒక డోసు చొప్పున వేస్తూ ఉంటే తగ్గిపోతుంది.

కిడ్నీ నొప్పికి
కిడ్నీలోని రాయిని తొలగించడానికైతే అది డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవలసిందే కానీ, వెంటనే నొప్పి తగ్గడానికైతే కొన్ని మందులు వేసుకోవచ్చు. కుడివైపు కిడ్నీలో నొప్పి ఉంటే సర్సాఫరిల్లా-30 మందును ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఎడమవైపు కిడ్నీలో నొప్పిగా ఉంటే బెరిబరిస్ వల్గారిస్-30 మందును ప్రతి అరగంట లేదా గంటకు ఒక డోసు చొప్పున వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది.


తలనొప్పికి...
సాధారణంగా వచ్చే తలనొప్పుల్లో ముఖ్యంగా నొప్పి హఠాత్తుగా మొదలై తీవ్రమైపోతే బెల్లడోనా-200 మందును నొప్పి తీవ్రతను బట్టి ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒకడోసు చొప్పున వేసుకంటే నొప్పి తగ్గిపోతుంది.

పాముకాటుకు
ద్రోణా మదర్‌టించర్ ద్రావణం ఒకస్పూను, ఇకనీషియా మదర్‌టించర్ ద్రావణం ఒకస్పూను అరకప్పునీళ్లలో కలిపి ప్రతి పావుగంటకు ఒక స్పూను చొప్పున తాగిస్తే ఆ విష ప్రభావం తగ్గిపోతుంది.

పిల్లల ఏడుపు
ఒక్కోసారి పిల్లలు అర్థరాత్రి వేళ ఏడుపు లంఘిస్తారు. కారణమేమిటో ఏమీ అర్థం కాదు. ఇలాంటి స్థితిలో కెమోమిల్లా-30 మందును ప్రతి అరగంటకు ఒకడోసు చొప్పున ఇస్తే ఏడుపు మానేస్తారు. అలాగే ఒక్కోసారి చెవినొప్పి వస్తుంది. దీనికి కూడా ఇదే మందును ప్రతి అరగంటకు ఒకసారి చొప్పున వేస్తే తగ్గిపోతుంది.

22, సెప్టెంబర్ 2010, బుధవారం

సమస్య మతమార్పిడా?


సమస్య మతమార్పిడా? మనుషులా?

నావరకూ మనిషి ప్రాణంకన్నా, ఏదీ ముఖ్యంకాదు. మతాలు,కులాలు, వాదాలూ,ఇజాలూ ఏవీ..ఏవీ మనిషి ప్రాణంకన్నా గొప్పవి కావు. అందుకే మతమార్పిడికన్నా, ఇప్పుడు ఒరిస్సాలో పెచ్చరిల్లుతున్న హింస నన్నెక్కువగా కలవరపెడుతోంది. హిందూమత ప్రచారం చేస్తూ, మతంమారకుండా గిరిజనుల్ని కాపాడుతున్న ఆ స్వామీజీని ఎవరు చంపారో ఖచ్చితంగా ఇప్పటికీ తెలీదు. మావోఇస్టులు మేమంటుంటే, మరికొందరు ‘క్రైస్తవులే చంపారని' డిసైడ్ చేసి, దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం ఘటనలకి మూల కారణం బలవంతపు మతమార్పిడులు.

నవీన్ పట్నాయక్ ప్రభుత్వం స్వామీజీ హత్య వెనుకనున్న నిజాల్ని వెలికితియ్యడానికి CBI దర్యాప్తుకి ఒప్పుకోవడం లేదు. కానీ, ఈ హింస నేపద్యంలో జరిగిన దారుణాలు మాత్రం దాదాపు ముఫైరోజుల తరువాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని భయాన్ని సృష్టిస్తుంటే, మరికొన్ని మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొన్ని షాకింగ్ గా ఉంటే మరొకొన్ని మతం పేరుతో చెలరేగే మనిషిలోని ఉన్మాదాన్ని పరిచయం చేస్తున్నాయి.

29 సంవత్సరాల క్రైస్తవ ప్రచారకురాలు (నన్) ఒక హిందూమూక చేతిలో సామూహిక మానభంగానికి గురయ్యింది. సాధారణంగా ఏసును ప్రార్థించే ఈ నన్, "నన్ను కాపాడండి" అంటూ అక్కడే ఉన్న ఒక పోలీసును దీనంగా ప్రార్థిస్తుండగా, ఏమీ చెయ్యలేక తలతిప్పేసుకున్న ఒక చట్టాన్ని రక్షించే పోలీసు సాక్షిగా ఈ ఘోరం జరిగింది. మతకల్లోలాల నేపధ్యాల ఉన్మాదస్థితిలో, ఇలాంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ,మానభగం జరిగిన తరువాత "భారత్ మాతాకీ జై" అనే నినాదాల మధ్యన ఆ ప్రచారకురాల్ని నగ్నంగా ఊరేగించారు. ఈ క్షణంలో, ఆ నినాదం మీదున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోయింది.

ఒక అనాధశరణాలయంపై జరిగిన దాడిలో రంజని అనే ఒక యువతి హిందూమూకకు పట్టుబడితే, దారుణంగా మానభంగం చెయ్యబడి, జీవించి వుండగానే నిప్పుపెట్టి...కాల్చి చంపబడ్డది. ఆ చంపేసిన తరువాత ఆ యువతి క్రిస్టియన్ కాదు..హిం...దూ అని తెలిసింది. తన పాపం అక్కడ తలదాచుకోవడమా? క్రిస్టియన్ లా అనిపించడమా? లేక తరువాత హిందూ అని తెలియడమా?

‘భారత్ మాత ఆర్మీ’ (బజరంగ దళ్ కి ఇదొక మారుపేరిక్కడ) సగర్వంగా, "క్రైస్తవుల్లో భయాందోళన సృష్టించి, మతం మార్పిడికోసం వీరు హిందువుల దరిదాపుల్లోకి రాకుండా చేసాం" అని TV ముఖంగా ప్రపంచానికి చాటి చెప్పారు. దాదపు 50,000 మంది శరణాలయల్లో, ప్రభుత్వ క్యాంపుల్లో మతంమార్చుకున్న గిరిపుత్రులు తమ గ్యారంటీ లేనిబ్రతుకులు వెళ్ళదీస్తున్నారు. దాదాపు వందమందికి పైగా చనిపోతే ప్రభుత్వం 35 కు మించి లెక్క తేల్చడం లేదు.మొత్తానికి హిందూ మతాధిపత్యం నిరూపించబడింది.నాకు మాత్రం హిందూ అనిచెప్పుకోవడానికి కొంచెం అవమానంగా అనిపిస్తోంది.

రక్షణకూ,పునరావాసానికీ కేంద్రం సహాయం చెయ్యడం లేదని ఇక్కడా పొలిటికల్ స్కోరు చూసుకుంటున్నారేగానీ, ప్రజల ప్రాణరక్షణకు పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కాదలేని కొన్ని సాక్షాలు ఇప్పటికి వెలుగుచూసేసరికీ, కొందరు పోలీసుల్ని సస్పెండ్ చేసి పేర్లులేని కొందరు హిందూ మూకల్ని అర్జంటుగా అరెస్టు చేసారు.

ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా, మాస్టర్ మైండ్లంటూ కొన్ని ముస్లిం ముఖాల్ని తెరపైకితెచ్చే ప్రభుత్వాలకి ఇక్కడి "మాస్టర్ మైండ్లు" TV తెరపై కనబడ్డాకూడా వారి పేర్లు ఉచ్చరించడానికి ఎందుకు జంకుతున్నారొ అర్థంకాని ప్రశ్న.ముస్లింలో కిస్టియన్లో ఎదైనా దారుణం చేస్తే, "వాళ్ళంతా ఇంతే" అని మనం చాలా సులభంగా అనేస్తాం. కానీ, "మన హిందూ సోదరులు" ఈ ఘోరాలు చేసారండేమాత్రం, కొంచెం మింగుడుపడదు.కారణం, మనమూ హిందువులమే, దానితోపాటూ చాలా మర్యాదస్తులైన హిందువులతో మనకు చాలా పరిచయాలున్నాయి. కాబట్టి, "మనం" అలా చెయ్యగలమంటే నమ్మకం కలగదు. బహుశా, అలాగే మనకు ముస్లిం స్నేహితులూ, క్రైస్తవ మిత్రులూ ఉంటే "అందరూ అలాంటివారే" అనే అపోహ తొలగుతుందేమో!


ఏది ఏమైనా మనందరం మనుషులం. మనకు జీవించే హక్కుంది. మనుషులుగా, గౌరవప్రదంగా, అన్యాయం కాకుండా బ్రతికే హక్కుంది. ఆ హక్కుని కాలరాసే అధికారం, మతానికి,కులానికీ,ప్రభుత్వానికీ ఎవ్వరికి..ఎవ్వరికీ లేదు. ఈ ఘటనలపట్ల ఒక హిందువుగా గర్విద్దామా! ఒక మనిషిగా సిగ్గుపడదామా!! అనేవే ఆలోచించాల్సిన ప్రశ్నలు. మిగతావన్నీ అప్రస్తుతం,అనవసరం.

19, సెప్టెంబర్ 2010, ఆదివారం





‹ …¯ÃtC ÅŒÊ “XϧŒá-ªÃ-LE ŸÄª½Õ-º¢’à ͌¢æX-¬Çœ¿Õ. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ-©ðE «Ê-®¾n-L-X¾Û-ª½¢©ð ‚C-„ê½¢ ªÃ“A ¨ X¶¾Õ{Ê •J-T¢C. ’¹Õ¢{Öª½Õ >©Çx ®¾Åçh-Ê-X¾Lx «Õ¢œ¿©¢ -Ōժ½Â¹-¤Ä---©ã¢-ÊÂ¹× Íç¢CÊ C«u(20) å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ P„ê½Õ Ÿä¬ü-«á& “’ëբ©ðE NèÇc¯þ ƒ¢>-F-J¢’û ¹@Ç-¬Ç-©©ð ®Ô‡-®ý¨ ¯Ã©Õ’î ®¾¢«-ÅŒqª½¢ ÍŒŸ¿Õ-«Û-Åî¢C. «Õ£ÔÇ¢“Ÿ¿ ¹¢åX-F©ð …Ÿîu’¹¢ Í䮾ÕhÊo ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Âî©ü-¹-Åé𠅢œ¿-{¢Åî ‚„çÕ £¾ÇGq-’¹Öœ¿©ðE „äÕÊ-«Ö«Õ „ç¢Â¹-“šÇ«Û ƒ¢šðx …¢šð¢C. 骢œä@Áx “ÂËÅŒ¢ ÆŸä ¹@Ç-¬Ç-©©ð ÍŒC„ä ®ÔE-§ŒÕªý ¬ìȪý ‚„çÕÂ¹× X¾J-ÍŒ§ŒÕ¢ ƧŒÖuœ¿Õ. ¬ìȪýC Ê©ï_¢œ¿ >©Çx Íø{Õ-X¾p-©ü. «Ê-®¾n-L-X¾Û-ª½¢-©ðE «Ê-®¾nL £ÏÇ©üq-©ðE ‹ œ¿ÖuåXxÂúq ƒ¢šðx …¢{Õ-¯Ãoœ¿Õ. ÆÅŒœË ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ «á¢¦-ªá©ð …¢{Õ-¯Ãoª½Õ. C«u, ¬ìÈ-ªý© X¾J-ÍŒ§ŒÕ¢ “¹«Õ¢’à “æX«Õ’à «ÖJ¢C. ƒŸ¿lª½Ö ÅŒª½ÍŒÖ ¹©Õ-®¾Õ-Â¹×¯ä „Ãª½Õ. ¬ìȪý ÍŒŸ¿Õ-«-§ŒÖu¹ åXRx Í䮾Õ-¹ע-ŸÄ-«ÕE Â¹ØœÄ ÆÊÕ-¹×-¯Ãoª½Õ. Âí¢ÅŒ-ÂÃ-©¢’à C«u «Õªî §Œá«-¹×-œËÅî ÍŒÊÕ-«Û’à …¢šð¢C. C«u ÅŒÊÊÕ Eª½x¹~u¢ Íä²òh¢-Ÿ¿E ¬ìȪý ¹¹~ åX¢ÍŒÕ-¹×-¯Ãoœ¿Õ. DEo ¦£ÏÇ-ª½_ÅŒ¢ Í䧌թ䟿Õ. ÅŒÊÂ¹× „äêª åXRx ¹×C-J¢-Ÿ¿E „ÃJÅî Íç¤Äpœ¿Õ. 'OÕJ-Ÿ¿lª½Ö åXRx Í䮾Õ-ÂË. ¯äÊÕ Æœ¿Õf-ªÃÊÕÑ Æ¢{Ö ÂíCl ªîV-©Õ’à „ÃJE ÊNÕt¢-ÍÃœ¿Õ. ‚C-„ê½¢ C«uÊÕ ƒ¢šËÂË ªÃ„Ã-©¢{Ö ‚£¾Éy-E¢-ÍÃœ¿Õ. «ÕŸµÄu£¾Ço¢ ƒ¢šËÂË «*aÊ ‚„çÕÅî X¶¾Õª½¥-ºÂ¹× C’Ãœ¿Õ. «ÖšÇ«ÖšÇ åXJ-T¢C. ÂîX¾¢Åî ƒ¢šðx …Êo ¦ä®ý-¦Ç©ü ¦ÇušüÅî ¦©¢’à Ō© „çÊÕ¹ ¦µÇ’¹¢©ð X¾©Õ-²Äª½Õx „çÖŸÄœ¿Õ. D¢Åî ‚„çÕ ¬ìȪý X¾œ¿Â¹ ’¹C-©ðE ¦ãœþ X¾Â¹ˆÊ X¾œË ÍŒE-¤ò-ªá¢C. ¨ N†¾-§ŒÖEo C«u æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ©Õ «Ê•Â¹×, C«uÅî ÍŒÊÕ-«Û’à …¢{ÕÊo §Œá«-¹×-œËÂÌ ®¾¢ÂË~X¾h ®¾¢Ÿä¬Ç© ŸÄyªÃ ÅçL-¤Äœ¿Õ. ÅÃÊÕ ƒ©Õx «CL ‚ÅŒt-£¾ÇÅŒu Í䮾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× „ç@ÁÙh-¯Ão-Ê¢{Ö æXªíˆ-¯Ãoœ¿Õ. ŸÄ¢Åî C«u ÍŒÊÕ-«Û’à …¢{ÕÊo §Œá«-¹ל¿Õ ‚C-„ê½¢ ªÃ“A £¾ÝšÇ-£¾Ý-šËÊ ¬ìȪý ƒ¢šËÂË «ÍÃaœ¿Õ. „ç¢{¯ä «Ê-®¾nLX¾Ûª½¢ ¤òM-®¾Õ-©Â¹× ®¾«Ö-Íê½¢ Æ¢C¢-ÍÃœ¿Õ. ¤òM-®¾Õ©Õ «*a X¾J-Q-L¢-ÍŒ’Ã... N’¹-ÅŒ-°-N’à «ÖJÊ C«u ¹E-XÏ¢-*¢C. ‚„çÕ Š¢šËåXj ƒ¢šðx „䮾Õ-Âí¯ä Ÿ¿Õ®¾Õh-©ãjÊ ³Äªýd, šÇXý «Ö“ÅŒ„äÕ …¯Ãoªá. «áÈ¢-åXj¯Ã ’çŒÖ-©ãj-Ê{Õd ¤òM-®¾Õ©Õ ’¹«Õ-E¢-Íê½Õ. «ÕÅŒÕh «Õ¢Ÿ¿Õ ƒ*a ÆÅÃu-Íê½¢ Íä®Ï ÍŒ¢¤ÄœÄ? ©ä¹ ¦ãC-J¢* ÆÅÃu-Íê½¢ Íä®Ï £¾ÇÅŒ-«Ö-ªÃaœÄ? Ưä ÆÊÕ-«Ö-¯Ã-©ÊÕ ¤òM®¾Õ©Õ «u¹h¢ Íä¬Çª½Õ. ¬ìÈ-ªýÂ¹× Ÿ¿Õª½-©-„Ã{Õx …Êo{Õd ’¹«Õ-E¢-Íê½Õ. ÆÅŒœË ’¹C©ð X¾Ÿ¿Õ© ®¾¢Èu©ð Hª½Õ ®Ô²Ä-©Õ-¯Ãoªá. æ®o£ÏÇ-Ōթ Ÿ¿Õ®¾Õh©Õ Â¹ØœÄ …¯Ãoªá. ®¾¢X¶¾Õ-{Ê •J-T-Ê-X¾Ûpœ¿Õ æ®o£ÏÇ-ÅŒÕ©Õ Â¹ØœÄ …¢œí-Íäa-„çÖÊE ¤òM®¾Õ©Õ ÆÊÕ-«Ö-E-®¾Õh-¯Ãoª½Õ. ¬ìȪý …¢{ÕÊo ƒ©Õx N¬Ç-©¢’à …¢œ¿-œ¿¢Åî ©ðX¾© \¢ •J-T¢Ÿî ÅŒ«ÕÂ¹× ÅçM-Ÿ¿E ÍŒÕ{Õd-X¾-¹ˆ© „ê½Õ ÅçL-¤Äª½Õ. ¬ìȪý X¾ªÃ-K©ð …¯Ãoœ¿Õ. X¾¢ÍŒ-¯Ã«Ö ƧŒÖu¹ «ÕJEo N«-ªÃ©Õ ÅçLæ® Æ«-ÂìÁ¢ …¢C. ¤òM-®¾Õ©Õ ‚ŸµÄ-ªÃ©Õ æ®Â¹-J-®¾Õh-¯Ãoª½Õ.

18, సెప్టెంబర్ 2010, శనివారం

ఎంత ఇరుకో....



ఎంత ఇరుకో..... ఎలా కట్టరండి బాబు ఈ బిల్డింగు ..




చుడండి ఆ అమ్మాయి ఎంత కష్ట పడుతుందో..


అసలు ఉండటానికి పనికి  వస్తాయా లేదా  అని డౌట్ వాచేలా ఉన్నాయి... ఈ కట్టడాలు...


పోనీ కట్టరనుకోండి...వాటిల్లో ఎలా వుంటారు..?










.

16, సెప్టెంబర్ 2010, గురువారం

కన్న తల్లి , ప్రియుడు పెట్టిన చిత్రహింస------ మనం ఎక్కడ వున్నాము!!!



 నెల్లూరు లో 6 సంవత్సరాల ముక్కుపచ్చలారని పాప ని  కన్న తల్లి (టీచర్ ), ప్రియుడు పెట్టిన చిత్రహింస చుస్తే కన్నీళ్లు ఆగలేదు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు లివర్  కూడా దెబ్బతిని ఇంటర్నల్ బ్లీడింగ్  ఐనదంటే ఎంత చిత్ర హింస పెట్టివుంటారో వూహించుకోవచ్చు. ఐనా ఆ పాప (నర్తన) 'అమ్మా' అని ఏడుస్తుంటే చూసిన వారికి గుండెలు పిండినట్టు వుంది.












ఈ ప్రపంచములో మనము ఏకాకులమా ..?




         నిన్ను చేరని  ఈ ప్రయాణం ఎందుకు అన్నది  నా ప్రాణం ....










కాలమే  నీవై  నాతో  కలసి పయానించవా









హృదయం  మరొక  హృదయం  కోసం  పరితపిస్తే ...



   






                    






నా తోడు నీడగా  నా  లొకమై  ఉండిపోవా





స్నేహం హనీ కన్నా స్వీటెస్ట్ 

స్నేహం ఎవరెస్ట్ కన్నా టాలేస్ట్

స్నేహం మూన్ కన్నా కూలేస్ట్ 

స్నేహం అది నీవైతే గ్రేటెస్ట్ ....!!!





ఈ పాపను చుడండి..





          ఈ పాపా అంకుల్ చెప్పే విషయాలు చక్కగా వింటున్నట్లు వుంది కదా..



 


ఏంటి మాట వినటం లేదని చెవి తిప్ప్తున్నారా ...  వద్దు అంకుల్ plese



లేదు .లేదు..అంకుల్., నన్నేమి కోపగించుకోవడం లేదు....నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు...

నాకు ఒక చెవి పుట్టినప్పటి నుండి లేదు...







నాకు కుత్రిమముగా..తయారు చేసిన చెవిని నాకు అమరుస్తున్నారు ...





















చూశారుగా నాకు ఎలా adjust     చేస్తున్నారో ........


              













నాకు కూడా చెవి వుంది ఇప్పుడు....














మా అమ్మ నాన్న లకు కూడా చాల హ్యాపీ గ వుంది ఇప్పుడు....















ఉమ్మ్మ్మః      thankyou    డాక్టర్ అంకుల్......             

15, సెప్టెంబర్ 2010, బుధవారం

ఐ న్యూస్ ఛానల్ లో లేటెస్ట్ న్యూస్

హాయ్ ఫ్రెండ్స్ ,

ఐ న్యూస్ ఛానల్ లో లేటెస్ట్ న్యూస్  .. . ఒకరి శరీరం లో మరో శరీరం కలిసి వుంది.   డాక్టర్స్ ఆపరేషన్ చేసేందుకు

ప్రయత్నిస్తున్నారు..  ఒకరు మాత్రమే బ్రతికే అవకాశం వుంది.

తెలంగాణా నాగార్జున

గోదావరి

సూర్యుడు వస్తూ వెలుతురును తెస్తాడువెళ్తూ ఆ వెలుతురును తీసి చీకటినిస్తాడుచంద్రుడు వస్తూ ఆ చీకటికి వెలుగు తెస్తాడువెళ్తూ వెలుగును కాస్తా వెలుతురు చేస్తాడుఅందుకే చంద్రుడు చందమామై అందరికీ నచ్చుతాడు.